ఆదిలాబాద్
నేడు కళాశాలల బంద్
ఆదిలాబాద్్, జూలై 18: డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న జిల్లాలోని డిగ్రీ కళాశాలలకు బంద్ పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ నాయకులు శ్రీనివాస్, సాయికృష్ణలు తెలిపారు. ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు…
