Tuesday, 3 November 2026

సహకారం అవసరమని అన్నారు.

సీమాంధ్ర

ఘనంగా డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి జన్మదినం

కర్నూలు, ఆగస్టు 3 : పద్మభూషణ్‌, సంగీత కళానిధి బిరుదాంకితులు డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి శుక్రవారం వందో జన్మదినోత్సవం వైభవంగా జరిగింది. టీటీడీ సీఈఓ డాక్టర్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం పినాకపాణికి స్వగృహంలో బొకెను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు.…