హైదరాబాద్
సహకార ఎన్నికలకు తెలంగాణకు సంబంధం లేదు వినోద్
హైదరాబాద్: తెలంగాణ వాదం లేదనేవారు సమైక్యాంధ్ర నినాదంతో తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని తెరాస నేత వినోద్ సవాల్ విసిరారు. సహకార ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపును తెలంగాణవాదంతో ముడిపెట్టడం సరికాదని ఆయన విమర్శించారు.
