హైదరాబాద్
సాగరహారంలో 39 కేసులు నమోదు: అనురాగ్‌శర్మ
హైదరాబాద్: సాగరహారం కార్యక్రమం సందర్భంగా మొత్తం 39 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ తెలియజేశారు. ఈ కేసుల దర్యాప్తు సిట్ పర్యవేక్షణలో సాగుతోందని ఆయన తెలియజేశారు. వీడియోల ఆధారంగా సాక్ష్యాలు సేకరిస్తున్నామని కమిషనర్ చెప్పారు. పోలీసు…
