కరీంనగర్
సామాజిక ఆసుపత్రుల్లో పెరుగిన ప్రసవాల సంఖ్య
మెట్‌పల్లి,(జనంసాక్షి): సామాజిక ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతోందని డీసీహెచ్‌వో బోజ అన్నారు. గురువారం ఆయన మెట్‌పల్లి సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేసి, మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ నెలలో జిల్లాలోని ఏడు ఆసుపత్రుల్లో…
