జాతీయం
అన్నాను కలిసిన కేజ్రీవాల్
న్యూఢిల్లి : సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేను అరవింద్ కేజ్రీవాల్ ఈ ఉదయం కలిశారు. ఇద్దరు గత కొంత కాలంగా బేధాభిప్రాయాలు నెలకొన్నయాన్న వార్తల నేపధ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరిచుకుంది. గాందీజయంతి పురస్కరించుకొని రేపు రాజకీయ పార్టీని ప్రారంభించనున్న…
