వార్తలు
సామాజిక న్యాయమే నా ఆదశయం: చంద్రబాబుసామాజిక న్యాయమే నా ఆదశయం: చంద్రబాబు
పెనుకొండ: సామాజిక న్యాయం అన్నీ వర్గాలకు జరగాలన్నదే తన ఆశయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ‘ వస్తున్నా.. మీ కోసం’ పాదయాత్రలో భాగంగా ఆయన అనంపురం జిల్లా రామగిరి మండలం కొండా పురంలో జరిగిన సభలో ప్రసంగిస్తూ…
