Tuesday, 3 November 2026

సామూహిక సెలవు పెట్టారు. అంతా సెలవుపై వేళ్లారు.

సీమాంధ్ర

కలసపాడు మండల అధికారుల సామూహిక సెలవు

కడప : కలసపాడు మండల అధికారులు సామూహిక సెలవు పెట్టారు. అంతా సెలవుపై వేళ్లారు. ఉపాధి పనులకు సంభందించి కాంగ్రెస్‌ నేత ఒత్తిడి తేవటంతో మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.