వార్తలు
లేఆఫ్ ఉపసంహరణ
విజయనగరం: జిల్లాలోని గరివిడి ఫేకర్ పరిశ్రమలో లేఆఫ్‌ను యాజమాన్యం ఉపసంహరించింది. ఈ మేరకు ఫేకర్ జనరల్ మేనేజర్ ఏవీఎస్‌ఎన్ మూర్తి నోటీసు బోర్డులో ప్రకటన ఉంచారు. ఫేకర్ పరిశ్రమలో పనిచేస్తున్న 494 మంది శాశ్వత కార్మికులకు, మరో వెయ్యి…
