హైదరాబాద్
సాయంత్రం హస్తిన వెళ్లనున్న రఘువీరా
హైదారాబాద్ : మంత్రి రఘువీరారెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 13 ఢిల్లీలో జరిగే జాతీయ విపత్తు నిర్వహణ సదస్సులో మంత్రి పాల్గొననున్నారు. ప్రధాని మన్మోహన్సింగ్ అధ్యక్షుతన ఈ సదస్సు జరగనుంది.
