జిల్లా వార్తలు
హక్కులను అమ్ముకున్న ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ
కాకతీయఖని, జూన్ 16, (జనంసాక్షి) : సింగరేణి కార్మికులు గుర్తింపు సంఘాలుగా ఐఎన్ టీయూసీ, ఏఐటీయూసీిలను నమ్ముకుంటే ఎంతో కాలంగా సాధించుకున్న హక్కులను యాజమాన్యా నికి అమ్ముకున్నారని టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్య క్షుడు అప్పాని శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవా…
