Tuesday, 3 November 2026

సింగరేణి సీఎండీలకు హరీష్‌రావు లేఖ

హైదరాబాద్

సీఎం, సింగరేణి సీఎండీలకు హరీష్‌రావు లేఖ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సిగరేణి సీఎండీకి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు లేఖ రాశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగూణంగా సింగరేణిలో పదోన్నతులు కల్పించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.