సీమాంధ్ర
ఒక వ్యక్తి దారుణ హత్య
కడప, జూలై 26 : కడప జిల్లా రామాపురం మండలం గువ్వలచెరువులోని సాయి వైన్స్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి దారుణంగా హత్య చేశారు. మండలంలోని పొత్తుకూరుపల్లెకు చెందిన బసిరెడ్డి (39) మేనేజర్‌గా…
