Tuesday, 3 November 2026

సిద్ధిరామయ్యేకే కన్నడ పీఠం

Featured News

సిద్ధిరామయ్యేకే కన్నడ పీఠం

బెంగళూర్‌, మే 10 (జనంసాక్షి) : కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ఎంపిక చేశారు. శుక్రవారం జరిగిన సీఎల్పీ సమావేశంలో సిద్ధిరామయ్యకు 103 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. 120 మందిలో అత్యధిక మంది ఎమ్మెల్యేలు సిద్ధిరామయ్యేకే అనుకూలంగా ఉండటంతో…