వార్తలు
విజయవాడలో సందడి చేసిన నటి అక్ష
విజయవాడ: సినీ నటి అక్ష విజయవాడలో సందడి చేసింది. బెంజిసర్కిల్ వద్ద సంపంగి స్పాపేరిట ఏర్పాటు చేసిన బ్యూటి షోరూంను ఆమె ప్రారంభించింది. ఈ కేంద్రంలో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశామని.. కోస్తా జిలాల్లల్లో ఇది పెద్ద కేంద్రమని…
