సీమాంధ్ర
కోటకట్ల చెరువును పరిశీలించిన సిపిఐ బృందం
యర్రగొండపాలెం , జూలై 11 : మండలంలోని నల్లమల అటవీప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయుల కాలంలో నిర్మించిన కోటకట్ల చెరువును సిపిఐ బృందం పరిశీలించింది. ఈ సందర్బంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కెవివి ప్రసాద్ మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో ఈ…
