సీమాంధ్ర
నగర సుందరీకరణ పనులను పరిశీలించిన కలెక్టర్
కర్నూలు, ఆగస్టు 2 : నగర సుందరీకరణలో భాగంగా, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పనులను జిల్లా కలెక్టర్ సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. గురువారం నగరంలోని కిడ్స్ వరల్డ్ డ్రైనేజి, నారాయణ మూర్తి పెట్రోల్ బంకు ఎదురుగా నిర్మిస్తున్న…
