సీఎం, సింగరేణి సీఎండీలకు హరీష్‌రావు లేఖ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సిగరేణి సీఎండీకి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు లేఖ రాశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగూణంగా సింగరేణిలో పదోన్నతులు కల్పించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సిగరేణి సీఎండీకి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు లేఖ రాశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగూణంగా సింగరేణిలో పదోన్నతులు కల్పించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
హైదరాబాద్: మహ్మద్ ప్రవక్త జయంతి మిలాద్- ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్‌లు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి, పలువురు మంత్రుల జిల్లాల్లోనే ఎక్కువ మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. కరువు పరిహారం విషయంలో తెలంగాణకు మొండిచెయ్యి చూపుతున్నారని, తెలంగాణ రైతుల పట్ల వివక్ష చూపవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కేటీఆర్…
హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఉదయం కలిశారు. నేటితో రాష్ట్రంలో రాష్ట్రపతి శీతాకాల విడిది పూర్తికానుంది. ఈ మధ్యాహ్నం రాష్ట్రపతి ఢిల్లీ వెళ్లనున్నారు.