హైదరాబాద్
సీఎంతో చిరంజీవి భేటీ
హైదరాబాద్: సచివాలయంలో కేంద్ర మంత్రి చిరంజీవి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. దిల్ఘక్నగర్ పేలుళ్లలో గాయపడిన వారిని ఓమ్మి ఆస్పత్రిలో పరామర్శించిన అనంతరం ఆయన ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితి తెలుసుకున్నారు.
