హైదరాబాద్
సీఎంను కలిసిన సింగరేణి కార్మిక సంఘాలు
హైదరాబాద్: సింగరేణి కార్మిక సంఘాలు ఇవాళ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశాయి. టీబీజీకేఎస్ నేత కెంగర్ల మల్లయ్య ఆధ్వర్యంలో సీఎంను కలిసిన కార&ఇమక సంఘాల నేతలు సింగరేణిలో కార్మికులు ఎదుర్కోంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. సకల జనుల సమ్మెలో ఇచ్చిన…
