వార్తలు
సీఎం మార్పుపై ఎటలాంటి చర్చ జరగలేదు వయలార్ రవి
డిల్లీ ఆంద్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి మార్పుపై ఎలాంటి చర్చజరగలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకులు వయలార్ రవి స్పష్టం చేశారు సీఎంమార్పుపై సోనియా గులాంనబీ ఆజాద్ వద్ద చర్చించలేదని వివరించారు రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఎలాంటి ఢోకా లేదన్నానరు…
