Wednesday, 4 November 2026

. సీఎం సదానందగౌడను

వార్తలు

మంత్రులు రాజీనామాలు ఉపసంహరించుకున్నారు

బెంగళూరు:   కర్ణాటకలో రాజకీయ సంక్షోభం సమసిపోయింది. సీఎం సదానందగౌడను మార్చాలంటూ యడ్యూరప్ప వర్గీయులైన 9 మంది మంత్రులు తమ పదవులకు చేసిన రాజీనామాలను ఉపసంహరించుకున్నారు. అధిష్ఠానం హామి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి జగదీష్‌ షట్టర్‌ తెలియజేశారు.…