సీమాంధ్ర
సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల రాస్తారోకో
విజయనగరం, జూన్ 24 : మెరుగైన వేతన భత్యాల కోసం, పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చేపట్టిన ఈ…
