సీమాంధ్ర
సీఐ కుటుంబాన్ని పరామర్శించిన డీజీపీ
విశాఖ: మావోయిస్టులు హత్య చేసిన గ్రేహౌండ్స్ సీఐ వరప్రసాద్ కుటుంబాన్ని డీజీపీ దినేశ్‌రెడ్డి ఈ ఉదయం పరామర్శించారు. శౌర్యచక్ర పురస్కారానికి వరప్రసాద్ పేరును సిఫార్సు చేస్తామని ఈ సందర్భంగా డీజీపీ తెలిపారు.
