వార్తలు
ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం
హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. డీజిల్ ధరలు పెంచడంతో ఆర్టీసీపై అదనపు భారం పడింది. దీంతో నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ గట్టేక్కెందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ఛార్జీలు పెంచడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని…
