Wednesday, 18 November 2026

సీట్లు పేదలకు కేటాయించేలా

హైదరాబాద్

పేదలకు పాఠశాలల్లో 25 శాతం సీట్లుమంత్రి శైలజానాధ్‌

హైదరాబాద్‌, జూలై 5 (జనంసాక్షి): ప్రతి ప్రైవేట్‌ పాఠశాలలో 25 శాతం సీట్లు పేదలకు కేటాయించేలా విధి, విధానాలు రూపొందిస్తున్నట్లు మంత్రి శైలజానాథ్‌ తెలిపారు. విద్యాశాఖ చేపడుతున్న విద్యాపక్షోత్సవాలు ఈ నెల 9 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నట్లు…