తెలంగాణ
ఓట్లు, సీట్లే లక్ష్యంగా తెరాస ముందుకెళ్తోంది: మంత్రి
శ్రీధర్‌బాబు హైదరాబాద్ : ఓట్లు, సీట్లే లక్ష్యంగా తెరాస ముందుకెళ్తోందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సంఖ్యాబలం పెంచుకుని ప్రత్యేక రాష్ట్రం ఎలా సాధిస్తారో తెరాస నేతలు చెప్పాలని ఆయన అన్నారు. అజాద్ వ్యాఖ్యల్ని తప్పుబడుతున్న కేసీఆర్ గతంలో ఎన్నిసార్లు…
