Wednesday, 4 November 2026

సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా

సీమాంధ్ర

ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా

విశాఖ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వాయలార్‌ రవి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపాడ్డారు. సీమాంధ్రలో ఉద్యమాలు సరిగా చేయలేదన్న వాయలర్‌ వాఖ్యలు సరికాదని వ్యాఖ్యానించారు. ఒక్క రోజులోనే వంద మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన…