Wednesday, 4 November 2026

సీపీఎం నాయకురాలు బృందా కారత్‌ ఇతర ప్రముఖులు శ్రధ్ధాంజలి ఘటించారు.

జాతీయం

వైద్య పరిశోధనలకు లక్ష్మీ సెహగల్‌ భౌతిక కాయం

కాన్పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తుదిశ్వాస విడిచిన స్వాతంత్య్ర సమరయోధురాలు కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌ పార్థివ దేహాన్ని మంగళవారం నగరంలోని జీఎస్‌వీఎం వైద్య కళాశాలకు ఉరేగింపుగా తరలించారు. లక్ష్మీ చివరి కోరిక మేరకు వైద్య పరిశోధనల్లో ఉపయోగించేందుకు కుటుంబ సభ్యులు…