Wednesday, 4 November 2026

సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 25న తెలంగాణ పోరు యాత్ర నిర్వహించాలని ఆ పార్టి నిర్ణయించింది.

హైదరాబాద్

సీపీఐ ఆధ్వర్యంలో 25న తెలంగాణ పోరు యాత్ర

హైదరాబాద్‌: సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 25న తెలంగాణ పోరు యాత్ర నిర్వహించాలని ఆ పార్టి నిర్ణయించింది. సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయం మగ్థూం భవన్‌లో ఇవాళ తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు, సీపీఐ నేతలు సమావేశమై చర్చించారు.…