Tuesday, 3 November 2026

సీపీఐ నేత నారాయణ

హైదరాబాద్

చంద్రబాబు, నారాయణ విడుదల

హైదరాబద్‌: రైతు సమస్యలపై ధర్పా నిర్వహిస్తున్న టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు, సీపీఐ నేత నారాయణ సచివాలయాన్ని ముట్టడించటానికి వెళ్తుండగ వీరీని పోలీసులు అడ్డుకుని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిని కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు.

వార్తలు

చంద్రబాబు, నారాయణ అరెస్ట్‌

హైదరాబద్‌: రైతు సమస్యలపై ధర్నా నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, సీపీఐ నేత నారాయణ సచివాలయాన్ని ముట్టడించటానికి వెళ్తుండగ వీరీని పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు.