హైదరాబాద్
ఈడీకి చార్జిషీట్లు ఇచ్చేందుకు సీబీఐ అంగీకారం
హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి 2,3 చార్జిషీట్లు ఇచ్చేందుకు నాంపెల్లి సీబీఐ కోర్టు అంగీకరించింది. అలాగే ఎమ్మార్ అనుబంధ చార్జిషీట్ల సైతం ఇచ్చేందుకు కోర్టు అనుమతిచ్చింది. సంబంధిత చార్జిషీట్ల కాపీలను ఈడీకి ఇవ్వాలని సీబీఐ…
