Thursday, 5 November 2026

సీబీఐ కోర్టులో నిందితులను హాజరుపరిచిన పోలీసులు

హైదరాబాద్

సీబీఐ కోర్టులో నిందితులను హాజరుపరిచిన పోలీసులు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తులు, ఎమ్మార్‌, ఓఎంసీ కేసుల నిందితులను సీబీఐ కోర్టులో పోలీసులు ఈ ఉదయం హాజరుపరిచారు. వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నట్లు మంత్రి ధర్మాన కోర్టుకు తెలియజేశారు.