హైదరాబాద్
సీబీఐ ముందు ఏపీఐఐసీ మాజీ అధికారి దశరథరామిరెడ్డి
హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఈ రోజు మరో మాజీ అధికారి కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఏపీఐఐసీ మాజీ జోనల్ మేనేజర్ దశరథరామిరెడ్డి నేడు ముందు హాజరయ్యారు.