హైదరాబాద్
సీబీఐ వలలో ఆర్మీ ఇంజినీర్
హైదరాబాద్: హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఆర్మీ ఇంజినీర్ రవిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కాంట్రాక్టర్ నుంచి రూ. లక్ష తీసుకుంటుండగా రవిని సీబీఐ అధికారులు పట్టుకున్నారు. కాంట్రాక్టర్ నుంచి రూ. 20 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిసింది.…
