Wednesday, 4 November 2026

సీబీఐ విచారణకు సహకరించాలని

వార్తలు

శ్రీలక్ష్మీకి బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మీకి సీబీఐ న్యాయస్థానం తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. వెన్నముక చికిత్స కోసం ఆమెకు బెయిల్‌ ఇస్తున్నట్లు పేర్కొన్న న్యాయస్థానం తిరిగి జనవరి 21న లొంగిపోవాలని ఆదేశించింది. తాత్కాలిక బెయిల్‌కోసం రూ. 15 వేలు…