హైదరాబాద్
‘సీమాంధ్రకోన్యాయం.. తెలంగాణకోన్యాయమా?’
హైదరాబాద్: ప్రభుత్వం తెలంగాణవాదులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమించిన సీమాంధ్ర కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తివేసిన ప్రభుత్వం తెలంగాణ న్యాయవాదులపై పెట్టిన కేసులు ఎందుకు ఎత్తివేడయం లేదని ప్రశ్నించారు. వారికో…
