Cover Story
తెలంగాణ పోరులో ప్రతి ముస్లిం షేక్ బందగీ కావాలి
దావతే ఇఫ్తార్‌లో కోదండరాం హైదరాబాద్, ఆగస్టు 11 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రతి ముస్లిం షేక్ బందగీ స్ఫూర్తితో సీమాంధ్రులపై పోరాటం సాగించాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లో జమాతె…

