Wednesday, 4 November 2026

సీమాంధ్ర నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నేడు సమావేశం కానున్నారు.

హైదరాబాద్

తెలంగాణ, సీమాంధ్ర నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ, సీమాంధ్ర నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు  మరోసారి భేటీ అయ్యారు. తెలంగాణపై స్పష్టత ఇచ్చే  అంశంపై ఇరు ప్రాంతాల నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు.

హైదరాబాద్

సీమాంధ్ర నేతలతో భేటీ కానున్న చంద్రబాబు

హైదరాబాద్‌: సీమాంధ్ర నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నేడు సమావేశం కానున్నారు. తెలంగాణ అంశంపై కేంద్రానికి స్పష్టత ఇచ్చే అంశంపై నేతలతో చర్చించనున్నారు. ఈ భేటీకి ఎర్రన్నాయుడు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల, కోడెల, సోమిరెడ్డి తదితరులు హాజరుకానున్నారు.