Monday, 2 November 2026

సుప్రీంకోర్టుకు వెళ్లను : కమల్‌హాసన్‌

వార్తలు

సుప్రీంకోర్టుకు వెళ్లను : కమల్‌హాసన్‌

చెన్నై : మద్రాస్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనని ప్రముఖ సినీనటుడు కమల్‌ హాసన్‌ ప్రకటించారు. ‘ విశ్వరూపం’ సినిమా వివాదం నేపధ్యంలో చిత్ర విడుదలపై మద్రాసు హైకోర్టు స్టే ఇవ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్తానని కమల్‌ నిన్న ప్రకటించారు.…