హైదరాబాద్
మంత్రులంతా తక్షణం రాజీనామా చేయాలి: శంకర్రావు
హైదరాబాద్: సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులంతా తక్షణం రాజీనామా చేయాలని మాజీ మంత్రి శంకర్రావు డిమాండ్ వ్యక్తం చేశారు. కెప్టెన్ జట్టులో రెండో వికెట్ పడిపోయిందని, మరో ఆరు వికెట్లు కూడా అందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.…
