వార్తలు
అమెరికాలోని దక్షిణ లూసియానాలో భారీ వరదలు
న్యూ ఆర్లీన్స్: ఐజాక్ తుపాను అమెరికాలోని దక్షిణ లూసియానాలో భిభత్సం సృష్టిస్తోంది. బుధవారం భారీ గాలులు, వర్షాలతో న్యేఆర్లీన్స్ నగరం శివారుల్లోని వరద గోడ మీదుగా నీళ్లు కొన్ని అడుగుల పైనుంచి ప్రవహిచాయి. ఏడేళ్ల క్రితం కత్రినా ఈ…
