తెలంగాణ
సురక్షితంగా తిరిగొచ్చిన వరంగల్ జిల్లా వాసులు
వరంగల్,(జనంసాక్షి): ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన వరంగల్ జిల్లాకు చెందిన 8 మంది ఏపీ ఎక్స్‌ప్రెస్ ఖాజీపేట చేరుకున్నారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ వీరికి స్వాగతం పలికారు. ఐదు రోజుల పాటు నరకాన్ని అనుభవించామని యాత్రకు వెళ్లొచ్చిన వారు…
