హైదరాబాద్
సూరీడు ఇంట్లో ఏసీబీ సోదాలు
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూరిడు ఇంటిపై ఏసీబీ దాడి చేసింది. జూబ్లీహిల్స్ గాయత్రినగర్‌లోని సూరీడు నివాసంలో సోదాలు నిర్వహిస్తోంది. ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయ్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనే నేపథ్యంలో ఈ సోదాలు…
