వార్తలు
సూర్యాపేటకు చేరుకుంటున్న తెలంగాణవాదులు
సూర్యాపేట: తెరాస ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమరభేరి కోసం తెరాస శ్రేణులు. తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో నల్గొండ జిల్లా సూర్యాపేటకు చేరుకుంటున్నారు. తెరాస జెండాలు, బ్యానర్లతో పట్టణం గులాబీ మయమైంది. 40 ఎకరాల విస్తీర్ణంలో స్థానిక ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు…
