హైదరాబాద్
సూర్యాపేట సభపై తెదేపా నేతల విమర్శలు
హైదరాబాద్: కేసీఆర్ సూర్యాపేట సభపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నిన్నటి సభ ద్వారా కేసీఆర్ వారి ఆశలను నీరుగార్చారని మండిపడ్డారు. తెలంగాణ కార్యాచరణ పక్కనపెట్టి, ఎన్నికల వాగ్దానాలకే కేసీఆర్ పరిమితమయ్యారన్నారు. కేసీఆర్‌కి బతుకుదెరువు పోరాటమే…
