వార్తలు
సెక్యూరిటీ గార్డు హత్య
సికింద్రాబాద్: అడ్డగుట్టలోని ఓ వ్యక్తిని దుండగులు బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. సికింద్రాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మల్లికార్జున్ అనే వ్యక్తి అడ్డగుట్ట కాలనీలో నివాసముంటున్నాడు, నిన్న రాత్రి అతని తలపై మోది దుండగులు హత్య చేశారు.…
