ఆదిలాబాద్
సెప్టెంబర్ 2న తెలంగాణ రచయితల వేదిక
నిర్మల్ (ఆదిలాబాద్): సెప్టెంబర్2న నిర్మల్లో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు వేదిక రాష్ట్రధక్షుడు గౌరీశంకర్ తెలియజేశారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. రచయితల వేదిక 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సభలు ఏర్పాటు చేశామన్నారు.…
