వార్తలు
తెలుగు సినిమాల పై సేవా పన్ను రద్దు చేయాలని ధర్నా
హైదరాబాద్: తెలుగు సినిమాల పై ప్రభుత్వం విధించిన సేవాపన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఫిల్మ్ఛాంబర్లోని రామానాయుడు కళామండపంలో ధర్నాకు దిగింది. అదాయపు పన్ను, వినోదపు పన్నులతోపాటు ఇతర పన్నులు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం…
