Tuesday, 3 November 2026

సైనిక లాంఛనాలతో యాదయ్య అంత్యక్రియలు పూర్తి

తెలంగాణ

సైనిక లాంఛనాలతో యాదయ్య అంత్యక్రియలు పూర్తి

మహబూబ్‌నగర్‌ జిల్లా : శ్రీనగర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన జవాను యాదయ్య మృతదేహానికి గురువారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఉదయమే ఆయన భౌతిక కాయాన్ని తన స్వగ్రామమైన కొండారెడ్డికి తీసుకువచ్చిని సంగతి తెలిసిందే.